
[m9ad]
అయితే మరో పక్క రవితేజ తన తర్వాత సినిమాను వీ.ఐ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తూ ఉండగా…ఆ సినిమాలో ముందుగానే పాయల్ రాజ్పుత్, నభ నటాషా, ఇద్దరు ముద్దు గుమ్మలను తీసుకున్నారు. అయితే ట్యాక్సీవాలా సినిమాలో ఈ అమ్మడు నటనకి వీ.ఐ ఆనంద్ ఫిదా అయిపోయి రవితేజ సినిమాలో ఈమెను ఒక పాత్రలో చూపించాలి అని డిసైడ్ అయిపోయాడు. ఇక ఆ పాత్ర కూడా ఈమెకు అయితేనే పర్ఫెక్ట్ సెట్ అని ఫిక్స్ అయిపోయాడట మన కుర్ర దర్శకుడు.
కట్ చేస్తే ఈ సినిమా కధను ఆమెకు చెప్పడం…ఆమెకు కధ నచ్చడం షరా మామూలుగా జరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఆమె చేస్తుందా లేదా అన్నే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు..ఇప్పటికే వరుస ఆఫర్స్ ఆమెకు క్యూ కట్టడంతో ఫ్లాప్స్ హీరోగా ముద్ర పడిన రవితో ఆమె సినిమా చేసేందుకు సంతకం చేస్తుందో…లేక లైట్ తీసుకోమని సారి చెప్తుందో చూడాలి.
Two distinct character introductions are offering audiences an early look at the world being created…
The Supreme Court’s latest decision on Andhra Pradesh municipal elections has cleared the way for…