
దీంతో సెక్స్ వర్కర్ల ఆదాయం పడిపోయింది. ఆదాయం పడిపోవడంతో 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ రెడ్ లైట్ ఏరియాలో ధరలు 1500 రూపాయల నుంచి 850 రూపాయలకు పడిపోయాయని తెలుస్తోంది. విదేశీయులకు అర్ధమయ్యేందుకు సెక్స్ వర్కర్లు ఇంగ్లిష్, పోర్చుగీస్, ఇతర భాషల్లో డిస్కౌంట్లు తెలియజేస్తూ బోర్డులు కూడా పెట్టడం విశేషం. కాగా, బ్రెజిల్ లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్దంగా నడుస్తోంది. అయితే ఇక్కడ వ్యభిచారం చేయడం నేరం కాదు కానీ, వేశ్యాగృహాలు నిర్వహించడం నేరం.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…