
అది నిశ్చితార్థపు ఉంగరం. తనను పెళ్లి చేసుకోవాలన్న కిన్ కై కోరికను ఆనంద బాష్పాలతో అంగీకరించగా, దీన్ని తిలకిస్తున్న వేలాది మంది చప్పట్లు, కేరింతలతో అభినందించారు. హెజీ పతకం సాధిస్తుందని గట్టిగా నమ్మిన కిన్ కై, ఆపై తాను ప్రపోజ్ చేయాలని ముందుగానే ఉంగరాన్ని సిద్ధం చేసుకుని రావడం ఆమెపై అతనికున్న నమ్మకానికి నిదర్శనమని, అదే అతని ప్రేమను విజయవంతం చేసిందని… రియోలో హాట్ టాపిక్ అయ్యింది.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…