అందులో భాగంగా తాజాగా ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. హార్రర్ మూవీస్ అంటే… భయపెడితే ఎంత ఆసక్తికరంగా ఉంటాయో, ఆ భయం లేదంటే అంత కామెడీగా ఉంటాయి. అయితే ఈ ట్రైలర్ లో విశేషం కామెడీ కోసమే హార్రర్ ను సృష్టించినట్లుగా కనపడుతోంది. సిల్వర్ స్క్రీన్ పై హాస్యం పండించడానికి చిత్ర యూనిట్ చేసిన విఫలయత్నాలు ఈ ట్రైలర్ లో చూడవచ్చు. మరి ఈ హార్రర్ మూవీ అయినా శ్రీకాంత్ కు కావాల్సిన విజయానుభూతులను పంచుతుందేమో చూడాలి.
ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరోగా శ్రీకాంత్ కున్న ప్రజాధరణ ప్రస్తుతం కనుమరుగయ్యిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఏదొక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోన్న శ్రీకాంత్, కమర్షియల్ సబ్జెక్టులేవీ తనకు కావాల్సిన సక్సెస్ ఇవ్వకపోవడంతో, తాజాగా హార్రర్ కధతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ ముగించుకుని ఉన్న “రా… రా…” సినిమాను ప్రస్తుతం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అందులో భాగంగా తాజాగా ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. హార్రర్ మూవీస్ అంటే… భయపెడితే ఎంత ఆసక్తికరంగా ఉంటాయో, ఆ భయం లేదంటే అంత కామెడీగా ఉంటాయి. అయితే ఈ ట్రైలర్ లో విశేషం కామెడీ కోసమే హార్రర్ ను సృష్టించినట్లుగా కనపడుతోంది. సిల్వర్ స్క్రీన్ పై హాస్యం పండించడానికి చిత్ర యూనిట్ చేసిన విఫలయత్నాలు ఈ ట్రైలర్ లో చూడవచ్చు. మరి ఈ హార్రర్ మూవీ అయినా శ్రీకాంత్ కు కావాల్సిన విజయానుభూతులను పంచుతుందేమో చూడాలి.
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…
Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…