
ఫోటోషూట్ కు సంబంధించినది కాదు గానీ, ‘జూలీ 2’ సినిమా షూటింగ్ సందర్భంలో దిగిన ఫోటోలా కనపడుతోన్న ఇందులో లక్ష్మీ రాయ్ కేవలం టూ పీస్ ను మాత్రమే ధరించింది. బ్లాక్ టాప్ అండ్ బాటంలో ఈ బ్యూటీ స్కిన్ కలర్ హైలైట్ అవుతోంది. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం… ఇంతకుమించిన అందాల విందు ఇంకెక్కడ ఉంటుంది… అందుకే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…