Telugu

నో డౌట్… ఇట్స్ విజువల్ వండర్..!

మార్చి 11వ తేదీన పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” నుండి ‘ఈ రాతలే’ పూర్తి వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నుండి తొలి ప్రమోషన్ మెటీరియల్ గా విడుదలైన ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడంతో, ఈ పాటపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నా, సినిమా కంటెంట్ కు తగ్గ రీతిలో ‘ఈ రాతలే’ వీడియో సాంగ్ ఉందని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల నడుమ ఎలా ప్రయాణం ఎలా ప్రారంభమైందో, అందులో మళ్ళీ హీరో నైపుణ్యత వహించిన హస్తసాముద్రికం ఎలా ఇమిడిపోయిందో కూడా ఈ పాటలో స్పష్టంగా చూపించారు. చూడడానికి ప్రభాస్, పూజాలిద్దరూ అద్భుతంగా ఉన్నారు.

ADVERTISEMENT

పక్కా క్లాస్ మూవీగా ప్రతి షాట్ ఒక విజువల్ వండర్ గా “రాధే శ్యామ్” రూపుదిద్దుకుందన్న విషయం మరోసారి ఈ పాట ‘ఈ రాతలే’ నిరూపించింది. మార్చి 11వ తేదీన సిల్వర్ స్క్రీన్ పైన సినిమా ఎలా ఉంటుందో అన్నది పక్కన పెడితే, వీక్షించడానికి ‘విజువల్ ఫీస్ట్’ అన్నది ఖాయమని రిలీజ్ అవుతోన్న ప్రతి వీడియో స్పష్టం చేస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

H-1B Crisis: Indian Tech Workers Forced to Return

The H-1B situation in the US is showing the strain it puts on Indian tech…

9 minutes ago

Rahul Ramakrishna’s Blunt Take on “Fake” Pan-India Films

Actor Rahul Ramakrishna has taken a sharp dig at the much-hyped world-building in recent big-budget…

30 minutes ago