
స్పోర్ట్స్ మాజీ రిపోర్టర్ అయిన సూత్ర సురేశ్ కంపెనీ ఎండీ అయిన రాఘవేంద్రతో కలిసి క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ద్వారా స్టాక్ కమోడిటీస్ పేరుతో సంస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 కోట్ల వరకు పెట్టబడులు పెట్టినట్టు సమాచారం. బాధితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడు ప్రకాశ్ పదుకొనెతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత అక్టోబరు నుంచి లాభాలు పంచకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…