
ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ‘అప్రాచ్యుడా’ అని బదులిచ్చాడు రాజ్ తరుణ్. నిజానికి సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ జవాబు అన్ని రకాలుగా అర్హత ఉందని చెప్పొచ్చు. అందరి కంటే డిఫరెంట్ గా అడగాలని భావించాడో ఏమో గానీ, “నీ రంగుల రాట్నం సినిమా టోరెంట్ లింక్స్ ను షేర్ చేయ్ బయ్యా… మేము అందరం చూస్తాం” అంటూ అడగగా, “దావుడా… సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదురా… అప్రాచ్యుడా” అంటూ చాలా కంట్రోలింగ్ గా బదులిచ్చాడు.
అంటే రిలీజ్ అయ్యాక షేర్ చేసుకుంటాడా? అన్న అనుమానం కలుగజేయకండి. టికెట్లు రెట్లు విపరీతంగా పెంచేస్తుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని నెటిజన్లు రాజ్ తరుణ్ కు తెలియజేసే క్రమంలో భాగంగా ఇచ్చిన ట్వీట్ ఇది. అయితే టికెట్ల పెంపు అనేది నిజంగా రాజ్ తరుణ్ లాంటి హీరోల చేతులలో ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద హీరోలైతే ఇలాంటి ట్వీట్లకు బదులు ఇవ్వరు గనుక, ఇలాంటి హీరోలకే తమ ఆవేదనను వెలిబుచ్చుకునే పనిలో సినీ ప్రియులు, అభిమానులు ఉన్నారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…