
వారాహి + శ్రీనివాస్ అవసరాల + కళ్యాణ్ రమణ కాంభినేషన్ మరోసారి ప్రేక్షకులకు ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించారని, ఎక్కడ ఓవర్ లేకుండా సినిమా అంతా ఫన్ ఉండేలా, చివరి పది నిముషాలు హృదయానికి హత్తుకునేలా ఉందని అన్న రాజమౌళి, నారా రోహిత్, నాగశౌర్యలు అన్నదమ్ములుగా బాగా నటించారని, మొదటి సారి చూస్తున్న రెజినా ఆకట్టుకునే విధంగా చేసిందని తన అనుభూతులను పంచుకున్నారు.
రాజమౌళి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చారంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉంటుందన్న బ్రాండ్ పడిపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీలో సాధారణంగా వినిపించే దర్శకుని ‘ద్వితీయ విఘ్నాన్ని’ అవసరాల విజయవంతంగా దాటేసినట్లే చెప్పవచ్చు. అలాగే వారాహి ఎకౌంటులో “ఊహలు గుసగుసలాడే” సినిమా వంటి మరో హిట్టు పడినట్లే..!
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…