
అయితే తాజా పోస్టర్లు ఎంతగా వీక్షకులను కట్టిపడేస్తున్నాయంటే… ఏకంగా ‘దర్శకధీరుడు’ రాజమౌళినే ఈ పోస్టర్లను షేర్ చేసుకుంటూ… పోస్టర్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయని, రానా ఈ సినిమాను ఎప్పుడూ చూపిస్తున్నావు, ఇంకా నిరీక్షించలేను… అంటూ తన ఉత్సుకతను సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు. ఫాంటసీ సినిమాలను తీసే రాజమౌళినే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారంటే… ఇంకా సాధారణ ప్రేక్షకుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అన్నట్లు… ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 17గా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…