
ఉలుబేరియా లోక్‌సభ స్థానంలోనూ తృణమూల్ గెలుపు దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి కీలక ప్రాంతాలైన అజ్మేర్, అల్వార్ లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా ఆ పార్టీకి చుక్కలు చూపించాయి. రెండు స్థానాలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుంది.
మెజారిటీలు కూడా భారీగా ఉన్నాయి. మూడోస్థానమైన మందల్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ కు రెబెల్ తలపోటు ఉన్న గెలుపు దిశగా వెళ్తుంది. ఈ మూడు స్థానాల్లో గతంలో భాజపా గెలుపొందింది. దీనితో బీజేపీ ఆలోచనలో పడింది. దీనితో ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచన చేస్తాదేమో చూడాలి
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…