
[m9ad]
వారందరికీ తీపికబురును అందిస్తూ… ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తామని, అలాగే టీజర్ ను నవంబర్ 9వ తేదీన ఉదయం 10.25 గంటలకు రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఈ ప్రీ లుక్ పోస్టర్ చెప్పకనే చెప్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జతగా ‘భరత్ అనే నేను’ ఫేం కైరా అద్వానీ నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సెన్సేషన్ రేపెలా “వినయ విధేయ రామ్” సిద్ధమవుతున్నట్లుగా ట్రేడ్ టాక్.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…