
ఆ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి నిర్మించినది ఎన్వీ ప్రసాదే. తనకి సక్సెస్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకున్న చరణ్, ఆయన బ్యానర్లో మరో సినిమా చేస్తాననీ .. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడట. దాంతో ఎన్వీ ప్రసాద్ కి కాస్త ఊరట లభించిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ‘రంగస్థలం’ తరువాత కొరటాల దర్శకత్వంలో చరణ్ సినిమా ఉండనుంది. ఆ తరువాత సినిమా ఎన్వీ ప్రసాద్ బ్యానర్లో ఉండొచ్చనేది అసలు టాక్.
SIR notices have now reached some of the biggest names in Hyderabad. Actor Mahesh Babu,…
Back in the 90s, Chandrababu Naidu was one of the most ruthless politicians in India…