
అందులో భాగంగా రామ్ చరణ్ షర్టు లెస్ గా ఉన్న ఓ స్టిల్ కు మెగా ఫ్యాన్స్ జైజైలు కొడుతున్నారు. అవును… నిజంగా ఆ స్టిల్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేదిగా ఉంది. డిసెంబర్ 9వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై ఆ బొమ్మ పడినపుడు మెగా అభిమానులు పట్టుకోవడం ఎవరి తరం కాదనిపించే విధంగా కండలు తిరిగిన శరీరంతో బీచ్ పక్క నుండి షర్టు లెస్ గా నడిచి వస్తున్నాడు చెర్రీ.
అయితే సేమ్ టు సేమ్ ‘టెంపర్’లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే రకమైన స్టిల్ తో నడిచి వస్తున్న ఫోటోను గుర్తుకు తెస్తోంది ఈ ‘ధృవ’ స్టిల్. బ్లూ జీన్స్ లో ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ బీచ్ పక్క నుండి నడిచి వస్తున్న స్టిల్ ఉందో, యధావిధిగా రామ్ చరణ్ కూడా బీచ్ పక్క నుండి జీన్స్ లో తారక్ మాదిరే నడిచి వస్తుండడం విశేషం. ఎంత స్నేహితులైనా మరీ ఇంతలా కాపీ కొడితే ఎలా అంటున్నారు సినీ అభిమానులు. అయితేనేం చెర్రీ అదిరిపోయాడు అంటున్నారు మెగా ఫ్యాన్స్.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…