
దీనికి ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని హైలైట్ చేస్తుండగా, ఎన్టీఆర్ – చరణ్ లతో కొరటాలకి అనుబంధం ఉండడం మరింత ప్రాధాన్యతను కలిగిస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేయగా, మరో సినిమా కూడా పైప్ లైన్ లో ఉంది. అలాగే త్వరలో రామ్ చరణ్ తో కూడా కొరటాల ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.
వీటన్నింటితో పాటు ఎన్టీఆర్ – చరణ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు కూడా ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకి హాజరైతే, ఘట్టమనేని అభిమానులతో పాటు .. నందమూరి అభిమానులు .. మెగా ఫ్యాన్స్ కూడా ఈ స్టేజ్ ముందు చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇది పుకారా? నిజమా? అన్నది చిత్ర యూనిట్ ఖరారు చేయాలి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…