
చరణ్ వైఫ్ ఉపాసన తయారు చేసిన క్రిస్మస్ ట్రీ దగ్గర చరణ్ .. సందీప్ రెడ్డి .. శర్వానంద్ .. యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ కలిసి ఫోటో దిగారు. చరణ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో చరణ్ సినిమా ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ఫోటోలో ఉన్న శర్వానంద్ – సందీప్ రెడ్డిల సినిమా ఖరారైంది.
ఇక ఈ ఫోటోలో ఉన్న మరో వ్యక్తి… యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ ‘రంగస్థలం’ సినిమా నైజామ్ రైట్స్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. అదీ కాదంటే సందీప్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ – శర్వానంద్ ల కాంబోలో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతుందేమో అన్న టాక్ కూడా ఉందిలెండి! ఇలాంటి ఊహాగానాలకు టాలీవుడ్ లో కొదవ ఉండదుగా!
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…