
హీరో క్యారెక్టర్ ను రివీల్ చేసిన ఈ టీజర్ లో హీరో రామ్ ఎనర్జిటిక్ లుక్ లో దర్శనమిచ్చాడు. ‘నేను శైలజ’ సినిమాలో కాస్త సైలెంట్ అయిన రామ్, మళ్ళీ ఈ ‘హైపర్’లో టైటిల్ కు తగ్గట్లుగా హుషారుగా తనదైన రీతిలో కనిపించారు. 56 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో తండ్రిని ఓవర్ గా ప్రేమించే వ్యక్తిగా రామ్ క్యారెక్టర్ పూర్తి ఎంటర్టైన్మెంట్ పంథాలో సాగింది. రామ్ తండ్రిగా సత్యరాజ్ నటించగా, హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఓ సీన్ లో ఎంట్రీ ఇచ్చింది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…