
[m9ad]
“అన్నంతగా శాటిస్ ఫై చేయకపోయినా, సపోర్ట్ చేసి ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకించి నా అభిమానులకు! ఈ సారి వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా…” ప్రేమతో మీ రామ్ పోతినేని… అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తదుపరి సినిమాతో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆకాంక్షలు నెరవేరుస్తానని చెప్తోన్న రామ్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది.
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…
Mythri Movie Makers has been supporting new talent through content-driven films. The production house has…