
ఎన్టీఆర్ టీజర్లో ఎలివేషన్స్ తక్కువగా ఉండి షాట్లు అద్భుతంగా ఉన్నాయి.రామ్ చరణ్ టీజర్లో హీరోని ఎక్కువ ఎలేవేట్ చేశాడు రాజమౌళి. కాబట్టి టీజర్ సామాన్య ఆడియన్స్ కు దేనికి అదే స్పెషల్ అన్నట్టు ఉంది. అయితే ఫ్యాన్స్ పరంగా మాత్రం మెగా అభిమానులే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు.
రెండు టీజర్లలోనూ హీరోల వాయిస్ ఓవర్ ఉండటంతో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. చరణ్ వాయిస్ ఓవర్ బావుంది అయితే కంపేర్ చేసినప్పుడు తారక్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది అంటూ నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ.
వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది.
Chandrababu Naidu has sent a clear message to TDP rebels: withdraw your nominations or face…
కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా స్థానిక ఎన్నికలు సజావుగా సాగాలని, పొత్తులో భాగంగా టీడీపీ శ్రేణులు రాజకీయ త్యాగాలకు సిద్ధం…