
ఆ కారణంగానే హైదరాబాద్ లో ప్రత్యేకమైన భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అలా తీసిన సీన్స్ ఇప్పుడు సుకుమార్ కి అంతగా సంతృప్తికరంగా అనిపించడం లేదట. ఈ కారణంగానే ఆయన మళ్లీ గోదావరి జిల్లాల్లో షూటింగ్ పెట్టినట్టుగా సమాచారం.
అందుకు రామ్ చరణ్ కూడా అంగీకరించి కొన్ని డేట్స్ కూడా ఇచ్చాడట. ఈ నెల చివరిలోగా రీ షూట్ పూర్తి చేసి, వచ్చే నెలలో బోయపాటి సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అవుతాడన్న మాట. రీ షూట్ పెట్టుకున్నారన్న వార్తలతో మార్చి 30 నాటికి సినిమా వస్తుందా? లేదా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…