
[m9ad]
కేరళలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మెగా హీరో అల్లు అర్జున్ ఇక్కడ ఓ సూపర్ స్టార్. దీంతో మరో మెగా హీరో కూడా మలయాళ రంగస్థలంపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సబ్జెక్ట్ మలయాళ ప్రేక్షకులు కూడా మెచ్చుకునే విధంగానే ఉండడంతో డబ్ అవుతోందని, ఖచ్చితంగా అక్కడ బంపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమాన వర్గం.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…