
[m9ad]
అవును… “తప్పనిసరిగా… నా అకౌంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను, ఒక మూడు కోట్లు దానికి ట్రాన్సఫర్ చేసి సహాయం చేయండి” అంటూ రిప్లై ఇచ్చింది. ఇందులో ఉన్న ఎటకారం కంటే, అప్పటికే ఇలాంటి ప్రశ్నలకు బదులిచ్చి రష్మి అలసిపోయింది. ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమాలేవీ లేవని, ఒకవేళ అంగీకరిస్తే చెప్తానని పలువురికి జవాబిచ్చింది.
మళ్ళీ అలాంటి ప్రశ్నే ఎదురుకావడంతో… ఆల్ ఇన్ వన్ మాదిరి సదరు నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చింది. ఆ మూడు కోట్లు ఉంటే ట్విట్టర్ లో ఇలాంటి కాలక్షేపం పనులు ఎందుకు చేస్తాను? అంటూ వ్యాఖ్యానించుకోవడం సదరు నెటిజన్ వంతవుతుంది. ఇటీవల కాలంలో ముద్దుగుమ్మలు ఏ మాత్రం ఉపేక్షించడం లేదని చెప్పడానికి నిదర్శనమే ఈ రిప్లైగా భావించవచ్చు.
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…
Mumbai Crime Branch has arrested a 30-year-old Bengaluru-based IT engineer for allegedly sending extortion threats…