
నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ సాంకేతిక కారణాలు చూపుతూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ రాగా, ఫైనల్ గా సెప్టెంబర్ లో విడుదల కానుందని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకం’పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. అంతిమంగా ఈ సినిమా విడుదల కావడం రవిబాబు సినిమాలను ప్రేమించే వారికి శుభవార్తగా పేర్కొనవచ్చు.
[m9adh]
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…