raviteja's Khiladi streaming on disney plus hotstar“డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు “ఖిలాడి”. స్ట్రీమింగ్ మొదలైంది.

యాక్షన్ బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ఈ “ఖిలాడి” ఒక మామూలు మనిషి లైఫ్ లో ఊహలకు అందకుండా జరిగిన ఇన్సిడెంట్స్ తో “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రవితేజ చూపించిన వేరియేషన్స్ స్పెషల్ గా, రవితేజ మార్కు స్టయిల్ మరింత స్పెషల్ గా ఉండబోతోంది. డ్యూయల్ రోల్ లో మాస్ మహారాజా కావాల్సినంత వినోదం పంచుతున్నాడు.

రవితేజ ఎనర్జీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మేకోవర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. రవితేజ అంటే గుర్తొచ్చే కామెడీ మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి లేదు. ఈ “ఖిలాడీ” ని మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ మొదలైంది. మాస్ మహారాజా వైబ్స్ ఇక కంటిన్యూ అవుతాయి.

యాక్షన్ బ్లాక్ బస్టర్ “ఖిలాడి” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

https://bit.ly/3I5CY3P

Content Produced by: Indian Clicks, LLC