Telugu

న్యూ కాన్సెప్ట్ : రా అండ్ బోల్డ్!

టాలీవుడ్ లో సరికొత్త కధలు, కాన్సెప్ట్ లు బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన ఫలితాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే “అర్జున్ రెడ్డి” రూపంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ బాక్సాఫీస్ ను ఏలగా, ఈ ఏడాదిలో “రంగస్థలం”తో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డులను ప్రేక్షకులు అందించారు. తాజాగా “ఆర్ఎక్స్ 100” ద్వారా మరో ‘రా అండ్ బోల్డ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది.

వినూత్నమైన కాన్సెప్ట్ లతో వస్తోన్న ఈ కాలంలో రొటీన్ కధలు కూడా అంతకు మించే వస్తున్నాయి. అయితే రొటీన్ కధకు కాస్త బోల్డ్ నెస్ జోడించి, ఏదొక కొత్త పాయింట్ తో ప్రేక్షకులను రంజింప చేయడం ఈ సినిమాలలో ఉన్న స్పెషాలిటీ. ప్రస్తుతం ఇదే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా “ఆర్ఎక్స్ 100” ఇచ్చిన ఉత్సాహం సాధారణమైనది కాదు. చిన్న సినిమాలకు మరోసారి జీవం పోసినట్లయ్యింది.

ADVERTISEMENT

కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు మించి షేర్ వసూలు చేయడం అనేది చిత్ర యూనిట్ కూడా ఊహించినది కాదు. ఆ ఫీట్ ను అవలీలగా అందుకోవడంతో… ఓవరాల్ గా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ లలో ఖచ్చితంగా తన స్థానాన్ని “ఆర్ఎక్స్ 100” పదిలం చేసుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా స్ఫూర్తితో మరిన్ని సినిమాలు రూపుదిద్దుకుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Is This India’s Biggest Film Budget Yet?

Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…

21 minutes ago

‘Pocket Rockets’ Is Niharika’s Next!

Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…

36 minutes ago