
అలాగే టీజర్ ను దీపావళి కానుకగా నవంబర్ 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పంచలింగాల బ్రదర్స్ నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో రేపిన హంగామాను టీజర్ లో ఎంతదూరం వరకు తీసుకెళ్తారో చూడాలి.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…