
నవంబర్ 8న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం జరిగిందని, అందులోనే తాము పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ వివరించింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారి వివరాలను గురించి తెలుపుతూ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్‌పటేల్, ఆర్‌బీఐ ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఆర్. గాంధీ, ఎస్.ఎస్. ముంద్రా, ఎన్.ఎస్. విశ్వనాథన్ సహా పలువురు ఆర్థిక నిపుణులు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పాల్గొన్నారని చెప్పింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన గందరగోళం కారణంగా తాము రోజుకు ఎన్ని 2000, 500 కొత్త నోట్లను ముద్రిస్తున్నామో వెల్లడించలేదని ఆర్‌బీఐ పేర్కొంది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…