Telugu

అభిమానుల కలల సీజన్ ఇదేనా..?

ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొదలవుతుంది అనగా, ప్రతి జట్టు అభిమానులు వారి ఫెవరెట్ టీం కప్పును అందుకుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ, చివరికి ఒక్క జట్టుకు మాత్రమే ఆ కప్ సొంతమవుతుంది. ఇలా, ప్రతిసారి కప్పు తమదే అనుకుంటూ, ఇప్పటికే 17 సార్లు కంగుతిన్న ఆ జట్టు అభిమానులు ఈ సీజన్ లో మాత్రం ఎనలేని ఆనందంలో ఉన్నారు.

ADVERTISEMENT

వారు కనీసం కలలో కూడా ఊహించని రీతిలో ఈ ఏడు ఆ జట్టు ప్రదర్శిస్తుంది. ఆ జట్టు మరేదో కాదు, ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’! ప్రతి సారి ‘ ఈ శాల కప్పు నందే’ అంటూ సీజన్ ఆరంభించి, పేలవమైన ఆటతీరు తో అయితే లీగ్ స్టేజ్ లో, లేదా సెమీస్ లో ఇంటి దారి పట్టడం ఆనవాయితీగా మారిన ఈ జట్టు గత సీజన్ లో కూడా, ఎలిమినేటర్ వరుకు వెళ్లి ఓటమి పాలయి మరల ఇంటి దారి పట్టారు.

అయితే, సీజన్ ప్రారంభానికి ముందు జరిగే ఆక్షన్ లో బెంగళూరు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు, వారిని దూషించని అభిమాని లేడు. రాహుల్, సిరాజ్, జాక్స్, మ్యాక్సీ , డు ప్లెసీ వంటి వారిని కొనుగోలు చేసేందుకు కనీస ఉత్సాహం కూడా చూపలేదు RCB యాజమాన్యం. అయితే, అప్పడు వీరిపై ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు అభిమానులకు అర్ధమవుతుంది అప్పటి యాజమాన్యం ఆలోచించిన విధానం ఏంటి అని.

యాజమాన్యం వారిపై ఉంచిన నమ్మకానికి, ఏ ఒక్క ఆటగాడు కూడా తీసిపోయే విధంగా ఆడలేదు. మరొక చిత్రమేమనగా, ఒక జట్టు సీజన్ లో 7 మ్యాచ్లను సొంత గ్రౌండ్ లో ఆడి, మిగతా 7 మ్యాచ్లను బయట గ్రౌండ్లలో ఆడతారు. అయితే, ఆ బయట ఆడాల్సిన 7 మ్యాచ్ లలోను ఆర్.సి.బీ అద్భుత విజయాలను అందుకుని RCB అభిమానుల కలల సీజన్ ఇదేనా అన్నట్టుగా పాయింట్ పట్టికలో ముందు వరుసలో దూసుకుపోతుంది.

ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొదలవనుంది అనగా, ప్రతి జట్టు అభిమానులు వారి ఫెవరెట్ టీం కప్పును అందుకుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ, చివరికి ఒక్క జట్టుకు మాత్రమే ఆ కప్ సొంతమవుతుంది. ఇలా, ప్రతిసారి కప్పు తమదే అనుకుంటూ, ఇప్పటికే 17 సార్లు కంగుతిన్న ఆ జట్టు అభిమానులు ఈ సీజన్ లో మటికి ఎనలేని ఆనందంలో ఉన్నారు.

వారు కనీసం కలలో కూడా ఊహించని రీతిలో ఈ ఏడు ఆ జట్టు ప్రదర్శిస్తుంది. ఆ జట్టు మరేదో కాదు, ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’! ప్రతి సారి ‘ ఈ శాల కప్పు నందే’ అంటూ సీజన్ ఆరంభించి, పేలవమైన ఆటతీరు తో అయితే లీగ్ స్టేజ్ లో, లేదా సెమీస్ లో ఇంటి దారి పడుతూనే ఉన్నారు. అలాగే, పోయిన సీజన్ లో కూడా, ఎలిమినేటర్ వరుకు వెళ్లి ఓటమి పాలయి మరల ఇంటి దారి పట్టారు.

అయితే, సీజన్ ప్రారంభానికి ముందు జరిగే ఆక్షన్ లో బెంగళూరు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు, వారిని దూషించని అభిమాని లేడు. రాహుల్, సిరాజ్, జాక్స్, మ్యాక్సీ , డు ప్లెసీ వంటి వారిని కొనుగోలు చేసేందుకు కనీస ఉత్సాహం కూడా చూపలేదు వీరు. అయితే, అప్పడు వీరిపై ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు అభిమానులకు అర్ధమవుతుంది అప్పటి యాజమాన్యం ఆలోచించిన విధానం ఏంటి అని.

యాజమాన్యం వారిపై ఉంచిన నమ్మకానికి, ఏ ఒక్క ఆటగాడు కూడా తీసిపోయే విధంగా ఆడలేదు. మరొక చిత్రమేమనగా, ఒక జట్టు సీజన్ లో 7 మ్యాచ్లను సొంత గ్రౌండ్ లో ఆడి, మిగతా 7 మ్యాచ్లను బయట గ్రౌండ్లలో ఆడతారు. అయితే, ఆ బయట ఆడాల్సిన 7 లో ఆర్.సి.బీ ఇప్పటికే 6 మ్యాచ్లను ముగించుకోగా, ప్రతి మ్యాచ్ లో ను విజయాన్ని సాధించి మునుపెన్నడూ లేనంతగా రాణిస్తుంది.

అయితే, నిన్న ఢిల్లీ వేదికగా ఆడిన మ్యాచ్ లో నెగ్గి, పాయింట్ల పట్టిక లో మొదటి స్థానాన్ని అందుకుంది ఆ RCB. మరొక విశేషం ఏంటంటే, ఇదే మ్యాచ్ లో 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన విరాట్ సీజన్ మొత్తంలో 443 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరంజ్ కాప్ ను సొంతం చేసుకున్నాడు.

అలాగే ఈ 18 సీజన్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ‘హేజల్వుడ్’ నిలిచారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఆర్.సి.బీ కి చెందిన వారు కావటం మరో విశేషం. ఇలా, పాయింట్ల పట్టిక లో, పరుగులలో, వికెట్లలో, అన్నింట్లోనూ ముందున్న ఆర్.సి.బీ ఈ సీజన్ కప్పు గెలుస్తుందనుకుంటున్నారా..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

26 minutes ago

Is Rashmika Too Busy For Ranabaali? Vijay Explains

Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…

26 minutes ago