
ఇదే విషయాన్ని రెజినాను అడగ్గా ‘అబ్బే అలాంటిదేమీ లేదు. మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పుడు మా మధ్య ఏదో ఉందని అందరూ అన్నారు. మరిప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేయకపోవడం వల్ల మాకు బ్రేకప్ అయిందని అంటున్నారు. అసలు మా ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే కదా బ్రేకప్ అవడానికి. మేము మంచి ఫ్రెండ్స్ అంతే. ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా తెలియడం లేదు’ అంటూ పుకార్లకు ఫులుస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…