
కానీ, మాఘమాసం (ఫిబ్రవరి)లో మూడో గండం ఉందని, ఈ గండం చాలా తీవ్రంగా ఉంటుందని నరేంద్ర శర్మ అన్నారు. అయితే, ఈ గండం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని, ఈ గండం నుంచి మోడీ తప్పించుకుంటే… మరో 12 ఏళ్ల వరకు ఆయనకు తిరుగే ఉండదని నరేంద్ర శర్మ స్పష్టం చేశారు. మోదీకి స్త్రీ దోషం ఉందని… అందుకే భార్యకు దూరమయ్యారని, తల్లికి దూరంగా ఉంటున్నారని, తల్లిని తన దగ్గరకు తెచ్చుకుని, ఆమెకు సేవ చేస్తే… దోషం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటు వాస్తు కూడా ప్రధానికి అనుకూలంగా లేదని చెప్పారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…