
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన బెంచ్ ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చే వరకూ యథాతథంగా ప్రమోషన్లపై రిజర్వేషన్‌ను కొనసాగించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం కూడా రిజర్వేషన్‌ను కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. హైకోర్టుల్లో భిన్నమైన తీర్పులు రావడంతో ఇన్నాళ్లూ నిలుపుదల చేసినట్లు కోర్టుకు వివరణ ఇచ్చింది.
దీనితో రేజర్వేషన్ల పై ఆక్రోశం ఉన్న ఉన్నత వర్గాల పేదలకు ఈ తీర్పు మరింత కంటగింపుగా మారింది. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు కీలకంగా మారిన తరుణంలో ప్రభుత్వాలు కూడా వాటిని ముట్టుకునే సాహసం చెయ్యలేవు అనేది సత్యం. కాకపోతే నియామకాలలో సరే ప్రమోషన్లలో కూడా అంటే ఇబ్బందే.
భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…