
దీనికి ఓ నెటిజన్ పెట్టిన సమాధానం ఏంటంటే… “ఇండియాలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారు. అదే మీరు అమెరికా వెళితే, ఓ మనిషిగా కూడా చూడరు. అంతే తేడా” అని గట్టిగా బదులిచ్చాడు. అడుగడుగునా నీ లాంటి వ్యంగ్యాస్త్రాలు వేసే వారుండబట్టే ఇండియా తక్కువ పతకాలతో ఆగిపోయిందని ఒకరు, ఇక్కడి వసతులతో అమెరికా గెలిచిన పతకాల కన్నా, ఈ రెండు పతకాలే గొప్పవని మరొకరు. మన పొరుగు దేశాలకు పతకాలే లేని వేళ, ఉత్త చేతులతో తిరిగిరాని ఇండియాను ఎందుకు అంటున్నారని ఇంకొకరు… ఇలా సోషల్ మీడియాలో వర్మను చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…