
[m9ad]
ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లకు అందుబాటులో ఉంటోంది. తెలుగులో ఒకటి, హిందీలో నాలుగైదు సినిమాలు చేసినా, ఒక్క సక్సెస్ కూడా దరిచేరకపోవడంతో అవకాశాలు దూరమయ్యాయి. బహుశా ఈ హాట్ హాట్ బికినీ కాస్ట్యూమ్స్ వలనైనా మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీ ఖాతాలో పడతాయే లేదో గానీ, ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయర్స్ సంఖ్యను మాత్రం పెంచుకుంటోంది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…