
సదరు కాక్ ను మరోమారు సింధు కోర్టులోకి పంపేందుకు వాంగ్ తీవ్రంగా యత్నించింది. కాక్ ను ఒడిసి పట్టేసిన వాంగ్ దానిని బ్యాట్ తో సింధు కోర్టులోకి వేసేయబోయింది. వాంగ్ నుంచి తిరిగి వస్తుందనుకున్న కాక్ కోసం సింధు కూడా అప్రమత్తమైంది. కాక్ పడుతుందని భావించిన ప్రదేశానికి సింధు రానే వచ్చింది. కాక్ కింద పడకుండా చేసే యత్నంలో బ్యాటును ముందుకు సాచిన సింధు… పట్టుతప్పి పడిపోయింది. అయితే ఆ పడడంలోనే ఒక విజయం దాగి ఉందన్న విషయం తర్వాత గానీ అర్ధం కాలేదు.
వాంగ్ నుంచి వస్తుందనునుకున్న కాక్ మాత్రం నెట్ ను తాకి వాంగ్ కోర్టులోనే పడిపోయింది. దీంతో సింధు విజయడంఖా మ్రోగించింది. కిందపడిన స్థితిలోనే విజయం సాధించానని తెలుసుకున్న సింధూ ఆదే స్థితిలోనే సింహనాదం చేస్తూ లేచింది. ఈ గెలుపు ఘడియలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం జాతీయ, లోకల్ మీడియాల్లో వైరల్ గా ప్రసారమవుతోంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…