
దీంతో అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి డీ కొట్టుకుని భూమిలోకి దిగబడిపోయాయి. అదృష్టవశాత్తు సదరు వాహనాలలోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆదివారం సెలవు రోజు కావడం, మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాల రద్దీ తక్కువగా పెద్దగ లేకపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోవడంతో వాహన చోదకులకు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోడ్డు కుంగిపోవడం ఇదేమి తొలిసారి కాదు, ఇటీవల ఓ వారం రోజుల క్రితం కూడా దాదాపుగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆ రోడ్డు కింద పైపు లైన్ ఉండటంతో ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఈ విషయమై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…