
ఈ నివేదికలో వాద్రా అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఈ సందర్భంగా జస్టిస్ ధింగ్రా మీడియాకు వెల్లడించారు. దాదాపు 182 పేజీలతో కూడా సుదీర్ఘ నివేదికను హర్యానా సర్కారు చేతిలో పెట్టారు. సోనియాగాంధీ అల్లుడు చేసిన అక్రమాలుగా దేశ రాజకీయాల్లో ఈ నివేదిక పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. వాద్రాపై అపనిందలు వేసేందుకు బీజేపీ సర్కారు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నిరసన గళం విప్పగా… రాజకీయ విద్వేషం కాంగ్రెస్ సొత్తుగా బీజేపీ ప్రతిస్పందించింది. ఈ ఆరోపణల పర్వం ఎలా ఉన్నా… సోనియా అల్లుడు భాగోతాలు బయటపడడం యూపీఏ పాలనకు అద్దం పడుతోంది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…