
తన ప్రతి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇలాగే చేస్తూ…. విడుదలకు ఒకటి, రెండు రోజుల ముందు ఇలా స్నీక్ పీక్ లను విడుదల చేయడంలో విజయ్ దిట్ట. అలాగే సినిమాలో ఉన్న మంచి సీన్స్ లో ఈ స్నీక్ పీక్ రూపంలో అందించి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ సారి కూడా తనదైన మార్క్ సీన్ ను విడుదల చేసాడు. విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా అయినా సక్సెస్ ను సొంతం చేస్తుందేమో చూడాలి.
[m9adh]
Ramayana is clearly the next big release from Bollywood, and it is arriving on November…
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…