
తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన తరువాత యూరప్ వెళతారట. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, జనవరి10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.
సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకమైనది కావడంతో, పవన్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవాలని అభిమానులు భావిస్తున్నారు.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…