
[m9ad]
ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల ఆడిషన్స్ లో పాల్గొన్నానని, కొందరు ఓకే చేసి, ఒక లక్ష రూపాయలు ఉంటే మన సినిమా మొదలైపోతుందని చెప్పేవారని, ఆ డబ్బును తాను సమకూరిస్తే మళ్ళీ అడ్రస్ ఉండేవాళ్ళు కాదని, ఇలా చాలామంది చేతిలో తాను మోసపోయానని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చెప్పుకొచ్చారు. చివరకు అజయ్ ని కలవడం, ఈ విధంగా ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా హీరో అవ్వడం జరిగిందని చెప్పాడు.
సినీ ఇండస్ట్రీలో మహిళలే కాదు, పురుషులు కూడా భారీ స్థాయిలో మోసాలకు గురవుతుంటారని ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది. కార్తీకేయ అయితే ఎలాగలో ఓ సినిమాలో హీరోగా కనిపించారు గానీ, అసలు వెలుగులోకి రాని వారు ఎంతమంది ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమానినైన తాను ‘ఇంద్ర’ సినిమాను ఎన్నిసార్లు చూసానో తనకే లెక్కలేదని చెప్పుకొచ్చారు కార్తీకేయ.
Anil Ravipudi seems to have planned January 12 Vidudala well in advance, with the film’s…
నిన్నటి వరకు ఎలినో భయపెడితే ఈరోజు అర్నాబ్ హడలెత్తించింది. సాగు నీరు లేక, వరద నీరు వచ్చి ఇలా రైతు…