
సీనియర్ జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణ్యంను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలన్న శేఖర్… రాష్ట్రంలో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతుల్లో మీడియా చిక్కుకుని విలవిల్లాడుతోందన్నారు. ఇక్కడి మీడియా ప్రతినిధులు సభ్యత తెలియని నీచులని మండిపడ్డారు. అయితే ఈ పోస్టులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దిగి వచ్చారు. దానిని తాను చదవకుండానే షేర్ చేసి తప్పు చేసానని క్షమించమని వేడుకున్నారు. ఆ పోస్టును తాను రాయలేదని, ఎవరో చేసిన దానిని తాను షేర్ మాత్రమే చేశానని వివరణ ఇచ్చుకున్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చెప్పుకుంటుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం, స్థానిక…
Manjeera water has been a lifeline for Hyderabad, supplying water for cooking and sanitation for…