
[m9ad]
ఇక నుంచి అయినా మహిళల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సైఫ్ చెప్పాడు. సినీ పరిశ్రమలో ఏది జరిగినా మన మంచికేనని… మీటూ ఉద్యమం ద్వారా తప్పులు చేసిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తాను చూస్తూ ఊరుకోనని చెప్పాడు. మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లయితే బయటకు వచ్చాయో… ఇకపై వారితో కలసి పని చేయబోనని తెలిపాడు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…