
మూడు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ మొత్తం 12 రోజులు మాత్రమే షోలో పాల్గొనబోతున్నాడు. ఈ 12 రోజుల్లో మొత్తం 24 ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు 12 కోట్లను సల్మాన్ వసూలు చేస్తున్నాడట. ఈ లెక్కన మొత్తం 24 ఎపిసోడ్లకు సల్మాన్ కు ముట్టనున్న రెమ్యునరేషన్ అక్షరాలా 288 కోట్లు. సల్మాన్ కే ఇంత ఇస్తుంటే.. ఇక షో నిర్వాహకులకు ఎంత మిగులుతుందో అన్న చర్చ మొదలైంది.
[m9adh]
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…