
ఇలాంటి సమయంలో తాజాగా ఓ సమంత ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఈ సారి నాగచైతన్యతో కాదు… అక్కినేని అమలతో..! ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఈ ఫోటోకు ‘అక్కినేని వారి కోడలు’ వంటి ట్యాగ్ లైన్స్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందు టిప్స్ తీసుకోవడానికి వచ్చిన స్టూడెంట్ లా బుక్స్ చేత పట్టుకుని ఉన్న సమంతకు అమల సూచనలు చేస్తున్నట్లుగా ఉంది ఈ ఫోటో. ఏమో… అదే నిజమేమో… ఎందుకంటే… సమంత మాదిరే అమల కూడా హీరోయిన్ గా కొనసాగుతూ నాగ్ ను వివాహమాడిన విషయం తెలిసిందే.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…