
తాజాగా సమంత ఓ ప్రమాదంలో తన ఎడమ కాలు కోల్పోయిన చిన్నారి భవానికి ఉచితంగా వైద్య సహాయం అందించి కృతిమ కాలును ఏర్పాటు చేయించి ఆ చిన్నారికి నడిచే అదృష్టం కల్పించింది. నగరంలోని ప్రముఖ ఆసుపత్రి మ్యాక్స్ క్యూర్ లో డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో ఈ సర్జరీ నిర్వహించారు.
తమ బిడ్డకు కొత్త జీవితం అందించిన సమంతకు భవాని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం చేయించడానికి డబ్బులులేని పరిస్థితిలో తమ భాధను గుర్తించి, సమంత తానే స్వయంగా వచ్చి సాయం అందించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమంత చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ఇంకొంతమంది సెలబ్రిటీలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…