
చైతూ చేసిన ట్వీట్ కు మూడు ‘లవ్’ సింబల్స్ తో తన అభిప్రాయం చెప్పింది సమంత. బహుశా ఇదే వేరే ఎవరి సినిమానో అయితే ఇంత హాట్ టాపిక్ అయ్యేది కాదేమో గానీ, అది చైతూ సినిమా కావడం, ఆ టైటిల్ ‘ప్రేమమ్’ అయి ఉండడంతో నెటిజన్లకు మరింత ఉత్సహాన్నిచ్చినట్లయ్యింది. దీంతో ‘మీ ఇద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ పలు ప్రశ్నలను సంధించడం ట్వీట్ ప్రియుల వంతయ్యింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సమంత, మళ్ళీ మునుపటి స్థాయిలోనే సందడి చేస్తోంది. చైతూ సినిమా కావడంతోనే ‘లవ్’ సింబల్స్ ని పెట్టి, ఒక రకంగా సమంత ఎంజాయ్ చేస్తోందని, వేరొకరి సినిమా అయితే స్పందన వేరే విధంగా ఉండేదన్న టాక్ కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ‘చైతూ – శ్యామ్’ల మ్యాటర్ మళ్ళీ హంగామా చేస్తోంది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…