
నిజానికి ఇలాంటి చిలిపి చేష్టల వలనే సమంతకు నాగార్జున క్లాస్ పీకారని వార్తలు గుప్పుమన్నాయి. మరి అలా వార్తలను పుట్టించే సమంత తాజాగా… ఓ ఊహించని ప్రకటన చేసింది. ‘తానూ గాసిప్ లను పట్టించుకోనని, తనపై వచ్చే ప్రతి గాసిప్ కు స్పందించలేనని, అలా నేను పట్టించుకోవడం లేదని మరికొన్ని కొత్త గాసిప్స్ పుట్టుకొస్తున్నాయని కొన్ని సార్లు స్పందించాల్సి వస్తోంది, అలాగే ఫాంలో ఉన్నపుడు ఇవన్నీ సాధారణమే అనుకుని సరిపెట్టుకోవాల్సి వస్తోంది, అయితే ఒక్కోసారి మాత్రం భరించలేకపోతున్నాను’ అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది.
సమంత నుండి ఈ కామెంట్స్ ఊహించదగినవి కావు. ఎందుకంటే… ఇటీవల నిత్యామీనన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా… షూటింగ్ మధ్య సమయం చిక్కితే తామిద్దరం గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటామని సమంత గురించి చెప్పుకొచ్చింది. మరి ఒక్కసారిగా శ్యాం ఇంతలా ప్లేట్ ఫిరాయించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇక, తుంటరి పనులకు సమంత శుభంకార్డు వేసేసినట్లేనా? అన్న ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…