
తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే, మాజీ ప్రేయసిని ఓ గుడిలో నిశ్చితార్ధం చేసుకుని, ఆ తర్వాత శారీరకంగా దగ్గరైన క్రమంలో ఈ వీడియో రికార్డు అయినట్లుగా లభించిన ప్రాధమిక సమాచారం. అయితే పెళ్లిని జయసూర్య దూరం పెడుతూ వస్తున్న క్రమంలో, కొన్నాళ్లకు ఓ మీడియా టైకూన్ ను జయసూర్య మాజీ ప్రేయసి వివాహమాడింది. ఈ వ్యవహారంపై మాజీ ప్రేయసి మాట్లాడుతూ… తనపై ప్రతీకారంతోనే జయసూర్యనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడని, తాము సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ వీడియో తీశాడని వాపోయింది.
ఈ వీడియో వైరల్ కావడంతో జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు. అయితే అప్పటికే సదరు వీడియోను తమ సెల్ ఫోన్లలో సదరు సంస్థ ఉద్యోగులు అప్పటికే చూశారనే విషయం తెలియడంతో, ఆ ఫోన్లను కూడా యాజమాన్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో వ్యవహారంపై జయసూర్యను వివరణ కోరేందుకు యత్నించిన మీడియాకు నిరాశే ఎదురైంది. రాజపక్స హయంలో డిప్యూటీ మంత్రిగా జయసూర్య విధులు నిర్వహించడంతో అటు రాజకీయంగా కూడా ఈ ‘సెక్స్ వీడియో’ లీక్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…