
సానియా, మార్టినా హింగిస్ లు కలసి 12 నెలల్లో ఏకంగా 13 టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో 41 మ్యాచ్ లను వరుసగా గెలుపొందారు. అయితే, గత ఆగస్టులో ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. భారతదేశం తరపున నంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మాత్రమే. ఇదొక అద్భుత ప్రయాణమని… మరింత కష్టపడటానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. సానియా సాధించిన ఘనతకు మహేష్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాలలు అభినందనలు తెలిపారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…