Telugu

సానియా – షోయబ్ జంటకు కుమారుడు!

ఇండియా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా – క్రికెట్ రంగంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జంటకు ఈ రోజు ఉదయం కుమారుడు జన్మించాడు. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ వార్తను ప్రకటిస్తున్నందుకు తానెంతో ఎక్సైట్ అవుతున్నానని, యధావిధిగా తన బేబీ స్ట్రాంగ్ గా ఉందంటూ చెప్పారు.

ADVERTISEMENT

[m9ad]

మీ విషెస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పిన షోయబ్ మాలిక్ – సానియా మీర్జా జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. నెటిజన్లే కాక షోయబ్ మాలిక్ సహచర క్రికెటర్లు, అలాగే సన్నిహితులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలను అందిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varanasi: Huge Hype, But Are the Deals Big Enough?

SS Rajamouli’s Varanasi is still months away from its April 7, 2027 release, but discussions…

8 minutes ago

Tamil Biggest Overseas Grossers: Rajinikanth Beats Vijay

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…

39 minutes ago