
[m9ad]
విజయ్ ‘వన్ మ్యాన్ షో’గా నిలిచిన ఈ “సర్కార్” ఫస్టాఫ్ పర్లేదనిపించగా, సెకండాఫ్ తమిళ నేటివిటి తరహాలో కాస్త ఓవర్ గా ఉండడంతో… ఓవరాల్ గా పూర్తి సంతృప్తిని అయితే ఇవ్వలేకపోయింది. రాజకీయంగా ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ ను అందించేందుకు మురుగదాస్ చేసిన ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం కావడంతో, గత సినిమా “స్పైడర్” అనుభూతులను పక్కకు నెట్టినట్లయ్యింది.
హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం కాగా, వరలక్ష్మికి మాత్రం ఉన్నంతలో మంచి రోల్ దక్కింది. అయితే విజయ్ – మురుగ కాంబోలో వచ్చిన మూడు సినిమాలలో, కధ విషయానికి వచ్చేసరికి “సర్కార్” అన్నింటికంటే వీక్ గా నిలిచింది. అంతేగాక విజయ్ గత సినిమా “మెర్సల్”ను కూడా మ్యాచ్ చేయలేకపోయిందనే టాక్ ఉంది.
Sharwanand's Bhogi has generated interest among audiences with its focus on rural life and emotions.…
India have sealed the five match T20I series against New Zealand with two matches still…